బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, a valley పల్లము, రెండు కొండల సందున వుండే పల్లము.

  • they went over hill and vale మిట్టలు పల్లాలు దాటిపోయినారు, కొండలు గుహాంతరములు దాటిపోయినారు.
  • whilehe was in the gloomy vale of affliction వాడు నిండా వ్యాకులమనే అంధకార బంధురమైనబొందలో పడి యుండగా.
  • in this vale of tears యీ నరక కూపములో, అనగా ఇహమందు.
  • he is now in the vale of years నిండా యేండ్లు చెల్లి దీనదశను పొంది యున్నాడు.
  • he was now declining into the vale of years వృద్దాప్యముచేత దీనదశను పొందుతూ వుండినాడు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=vale&oldid=948886" నుండి వెలికితీశారు