repair: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: chr:repair
పంక్తి 1:
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
'''క్రియ''', '''విశేషణం''', [[చక్కపెట్టుట]], బాగుచేసుట.
* this ''repair''ed his health యిందువల్ల వాడి వొళ్ళు కుదిరినది.
'''క్రియ''', '''నామవాచకం''', meaning to go వెళ్ళుట, పోవుట.
పంక్తి 10:
* this road is out of ''repair'' యీ బాట ఖిలముగా వున్నది, పాడుగా వున్నది.
* his clothes are out of ''repair'' వాడి బట్టలు శిధిలమై వున్నవి.
* this house is under ''repair'' ఆ యింటిని బాగు చేస్తున్నారు, చక్కబెడుతున్నారు.
 
== మూలాలు వనరులు ==
<div class="references-small"> <references /> </div>
"https://te.wiktionary.org/wiki/repair" నుండి వెలికితీశారు