బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, చక్కపెట్టుట, బాగుచేసుట.

  • this repaired his health యిందువల్ల వాడి వొళ్ళు కుదిరినది.

క్రియ, నామవాచకం, meaning to go వెళ్ళుట, పోవుట.

  • they repaired to his house అతని యింటికి పోయినారు.
  • after they repaired to the garden తోటకు వచ్చిన తర్వాత.

నామవాచకం, s, mending బాగు చేయడము, చక్కబెట్టడము.

  • he paid for the repairs of the house ఆ యింటిని చక్కబెట్టడమునకు పట్టిన రూకలు యిచ్చినాడు.
  • this house is in good repair యీ యిల్లు చెక్కు చెదరకుండా వున్నది.
  • this road is out of repair యీ బాట ఖిలముగా వున్నది, పాడుగా వున్నది.
  • his clothes are out of repair వాడి బట్టలు శిధిలమై వున్నవి.
  • this house is under repair ఆ యింటిని బాగు చేస్తున్నారు, చక్కబెడుతున్నారు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=repair&oldid=942515" నుండి వెలికితీశారు