into: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: chr:into
పంక్తి 1:
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
prop, లోకి, [[లోపలికి]], లోన.
* he entered ''into'' the house ఇంట్లోకి జొరబడ్డాడు, దూరినాడు.
* the tears came ''into'' her eyes కండ్ల నీళ్ళు పెట్టుకున్నది.
పంక్తి 13:
* he redused it ''into'' powder పొడిగాచేసినాడు.
* he took it ''into'' his head to go there వాడికి అక్కడికి పోవలె నని పిచ్చి బుద్ధి పుట్టినది.
* you must take this ''into'' consideration దీన్ని నీవు ఆలోచించవలసినది.
 
 
== మూలాలు వనరులు ==
"https://te.wiktionary.org/wiki/into" నుండి వెలికితీశారు