బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

prop, లోకి, లోపలికి, లోన.

 • he entered into the house ఇంట్లోకి జొరబడ్డాడు, దూరినాడు.
 • the tears came into her eyes కండ్ల నీళ్ళు పెట్టుకున్నది.
 • mangoes came into season 1st week పోయిన వారములో మామిడిపండ్లు ఆరంభమైనవి.
 • because he came into their designs వాండ్ల ఆలోచనకు లోబడ్డాడు గనుక.
 • he entered into their interests వాండ్ల పక్షమైపోయినాడు.
 • he divided it into four parts నాలుగు భాగములుగా చేసినాడు.
 • the field fell into the river ఆ పొలము యేట కలసి పోయినది.
 • liquor that gets into the head తలకెక్కే సారాయి.
 • he got the land into his powerఆ నేలను తన స్వాధీనము చేసుకున్నాడు.
 • he made the cloth into a coatఆ గుడ్డను వొక చొక్కాయగా కుట్టినాడు.
 • he redused it into powder పొడిగాచేసినాడు.
 • he took it into his head to go there వాడికి అక్కడికి పోవలె నని పిచ్చి బుద్ధి పుట్టినది.
 • you must take this into consideration దీన్ని నీవు ఆలోచించవలసినది.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=into&oldid=935655" నుండి వెలికితీశారు