eloquent: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: ca:eloquent
పంక్తి 1:
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
'''[[విశేషణం]]''', వక్తైన, వాచాలకుడైన, బాగా మాట్లాడేవాడైనా.
* an ''eloquent'' man మాటకారి,వాచాలకుడు.
* the dog gazed at me with a most ''eloquent'' eye ఆ కుక్క నన్ను చూచినవైఖరి చూస్తే దాని మనోభావమును నోటచెప్పినట్టే వుండెను.
'''విశేషణం''', (add,) she was ''eloquent'' on this subject ఆపె యిందునగురించి నిండా మాట్లాడినది.
 
== మూలాలు వనరులు ==
<div class="references-small"> <references /> </div>
"https://te.wiktionary.org/wiki/eloquent" నుండి వెలికితీశారు