బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, వక్తైన, వాచాలకుడైన, బాగా మాట్లాడేవాడైనా.

  • an eloquent man మాటకారి,వాచాలకుడు.
  • the dog gazed at me with a most eloquent eye ఆ కుక్క నన్ను చూచినవైఖరి చూస్తే దాని మనోభావమును నోటచెప్పినట్టే వుండెను.

విశేషణం, (add,) she was eloquent on this subject ఆపె యిందునగురించి నిండా మాట్లాడినది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=eloquent&oldid=930004" నుండి వెలికితీశారు