దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
 
[[వర్గం:విక్షనరీయనులు]]
 
[[కారము]] అనే పదమునకు అర్థము..... మిరప కాయలో వుండే రుచి. కాని ఆ పదానికి ముందు ఒక సంస్కృత ప్రత్యయం చేరితే వచ్చే పదాలు.... అనేకం: కొన్నింటిని ఈక్రింద ఇచ్చాను...... ప్రతి పదంలో ముందు ఒక పదంగాని ఒక ప్రత్యయం గాని చేరి ఒక అర్థ వంత మైన పదం వస్తుంది. అలా కలిపిన ప్రత్యయానికి విడిగా ఎలాంటి అర్థము రాదు. గమనించ గలరు. తెలుగులో అధికంగా ఉపయోగింప బడే పదం ఇదొక్కటే నని పిస్తుంది.
 
ఉపకారము/ అపకారము/ వికారము/ హాహా కారము/ ఉప్పు కారము/ అంధకారము/ ఝుంకారము/ ఘీంకారము/ పరోప కారము/ సహ కారము/ గొడ్డుకారము/ మమకారము/స్వీకారము/ గుణకారము/ అధికారము/ శ్రీకారము / ఆకారము/ అంగీకారము/ ఓం కారము/ హుంకారము/ చమత్కారము/ తుస్కారము/ చీత్కారము/ పురస్కారము/ సత్కారము/ ప్రాకారము/ పరిష్కారము/ సాక్షాత్కారము/ ఆవిష్కారము/ తిరస్కారము/ సాకారము/ దురహంకారము/ అహంకారము/ బలత్కారము/
 
ఇన్ని పదాలు లేవు కాని ........ కొన్ని పదాలు తయారు కాగల మరో రెండు మూడు వుండ వచ్చు.....
 
హారము: ....... ఆహారము/ విహారము/ సంహారము/ బాగా హారము/ ప్రహారము/ ఉపహారము/ అపహారము/
 
మానము:....... అభిమానము/ అవమానము/ విమానము/ సన్మానము/ ద్రవ్యమానము/ అనుమానము/ సంఖ్యా మానము/ ప్రమానము/ కొలమానము/ అపమానము/ తులమానము/ గోప్యమానము/
 
ఇవి గాగ తెలుగు అక్షరాలను ఇది ఫలాన అక్షరము అని చెప్పవలసి వస్తే దానికి కారము చేర్చి చెపుతుంటారు. ఉదా:.... ''గ్'' కారము, ''చ '' కారము, ''మ ''కారము. ఇలా......
"https://te.wiktionary.org/wiki/వాడుకరి:Bhaskaranaidu" నుండి వెలికితీశారు