write: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: az:write
పంక్తి 1:
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
'''క్రియ''', '''విశేషణం''', to express in wirting, to indite వ్రాసుట,[[లిఖించుట]].
* he wrote a few verses వాడు కొన్ని పద్యములను చెప్పినాడు, రచించినాడు అల్లినాడు.
* they wrote off the sum వాండ్ల లెక్కలో యీ పద్దును కొట్టివేసినారు.
'''క్రియ''', '''నామవాచకం''', to state in writing వ్రాసుట.
* he wrote to me yesterday నాకు నిన్న వ్రాశినాడు.
 
== మూలాలు వనరులు ==
<div class="references-small"> <references /> </div>
"https://te.wiktionary.org/wiki/write" నుండి వెలికితీశారు