బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, to express in wirting, to indite వ్రాసుట,లిఖించుట.

  • he wrote a few verses వాడు కొన్ని పద్యములను చెప్పినాడు, రచించినాడు అల్లినాడు.
  • they wrote off the sum వాండ్ల లెక్కలో యీ పద్దును కొట్టివేసినారు.

క్రియ, నామవాచకం, to state in writing వ్రాసుట.

  • he wrote to me yesterday నాకు నిన్న వ్రాశినాడు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=write&oldid=950024" నుండి వెలికితీశారు