ప్రత్యర్ధి

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము/ సంస్కృత విశేషయము

వ్యుత్పత్తి

ప్రతి=ప్రతికూలము, అర్థి= కోరువాడు.. ప్రతికూలతను కోరు వాడు.... శత్రువు

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

విరోధి

  • రూప భేదం పొందని సంస్కృత సమ శబ్ధాలలో ఇది ఒకటి. విశేష్యమైన పదంగా దీనికి శత్రువు, విఘ్నం, అనీ ..... విశేషణమయితే.... ప్రతి కూలమైన, ఆక్షేపించే, పోటీ చేసే అనే అర్థాలున్నాయని నిఘంటువులు చెపుతున్నాయి. ప్రస్తుతం పోటీ దారుడనే అర్థంలోనే ఈ శబ్దాన్ని బహుళంగా వాడుతున్నారు.
నానార్థాలు

శత్రువు/ అరి /

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>