పేడ
పేడ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పేడ అంటే పెంపుడు,పాడి జంతువులైన ఆవు,లేక బర్రె ల మలము.దీనిని భారతీయులు మగ్గబెట్టి సహజ ఎరువు గాను,దీనిని ఊక,పొట్టు,బొగ్గు చూర్ణము మొదలైన వాటితో చేర్చి తట్టి ఎండబెట్టి పిడక లు గాచేసి వంటచెరకు గా వాడుతారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>చిక్కటి పేడనీళ్లతో కళ్లము అలుకుట