పెసరట్టు
పెసరట్టు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- పెసరట్లు (బహువచనం)
అర్థ వివరణ
<small>మార్చు</small>పొట్టు పెసరపప్పు, చాయ పెసర పప్పు, ముడి పెసలు ఒకరాత్రంతా నానబెట్టి, రుబ్బి, పెనం మీద కాల్చి చేస్తారు. ఇది దోశె వంటిదే. ఆంధ్రుల ప్రత్యేక దోశె అని చెప్పుకోవచ్చును. ఈ దోశెలకు ఉల్లిపాయలు చేర్చి, ఉప్మాతో చేర్చి తినడం కొంత ప్రత్యేకత. దీనికి కొంత పుల్లని చెట్నీ చేయడం అలవాటు. అల్లం చెట్నీ తో తినడం మరింత ప్రత్యేకత. ఇవి ఆంధ్రప్రదేశ్ దాటిన తరువాత హోటల్స్ లో లభ్యం కావడం కష్టమే.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు