పుస్తె
పుస్తె
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పెళ్ళైన స్త్రీలు మెడలొ ధరించే సూత్రము. తాళిబొట్టు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పుస్తెలతాడు.
- బొట్టు
- పుస్తె కట్టడం
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- భక్తుల రామనామ స్మరణల మధ్య లోక కళ్యాణార్ధమై సీతమ్మ వారి పుట్టింటివారు చేయించిన మొదటి పుస్తె, మెట్టినింటివారు చేయించిన రెండవ పుస్తె, భక్తరామదాసు చేయించిన మూడవ పుస్తె.
- రేపటి సామాన్య మహిళకు బంగారపు పుస్తె లేకపోతే మానే, నల్ల పూసలలోకి నలుసు బంగారమైనా కొనుక్కునే వీలుంటుందా?