పులి

(పులులు నుండి దారిమార్పు చెందింది)


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
పులి
పులి

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఇదొక క్రూర జంతువు. అడవి జంతువు.

నానార్థాలు
  1. వ్యాఘ్రము
  2. బెబ్బులి
సంబంధిత పదాలు
  1. పులిగోరు.
  2. పులివేట.
  3. పులిబిడ్డ.
  4. పులివేటు.
  5. పెద్దపులి
  6. చిరుతపులి
  7. బొబ్బిలిపులి

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • పులి ఇది ఒక కౄర జంతువు.
  • పులి ని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు.
  • ఇంట్లో పిల్లి, వీధిలో పులి

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=పులి&oldid=968113" నుండి వెలికితీశారు