పాళీ భాష
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పాళీ భాష అంటే బౌద్ధమతము ఉచ్ఛ స్థితిలో ఉన్న కాలంలో భారతదేశంలో బౌద్ధమత గ్రంధరచన కొరకు సృష్టించబడిన భాష. ఈ పదము మొదటి సారిగా బుద్ధఘోషుడి చేత వాడబడింది. పాళీ అంటే పవిత్ర గ్రంధము. కనుక పవిత్రమైన బౌద్ధ గ్రంధం వ్రాయడానికి సృష్టించబడిన భాష కనుక ఇది పాళీ భాష అయింది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు