వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

పాలించు క్రియ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

పాలించు అంటే పరిపాల చేయు అని అర్ధం.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము పాలించాను పాలించాము
మధ్యమ పురుష: నీవు / మీరు పాలించావు పాలించారు
ప్రథమ పురుష పు. : అతను / వారు పాలించాడు పాలించారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు పాలించింది పాలించారు

పాలించగ (పరిపాలించగ)

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము:ననుపాలించగ నడచి వచ్చితివా....నా స్వమీ.....

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=పాలించు&oldid=956994" నుండి వెలికితీశారు