ఏలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- ఏలు క్రియ దే.స.క్రి
- వ్యుత్పత్తి
దేశ్యము
అర్థ వివరణ
<small>మార్చు</small>- పాలించు/ఏలు=ఆదుకొను అర్థం కూడ వున్నది. ఉదా: జగములనేలే విభుడవు నీవని., నన్నేలు నాస్వామీ,
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- / పరిపాలించు
ఏలుకొను/ ఏలుబడి ఏలిక = రాజు, పాలకుడు;ఏలికసాని = రాణి;ఏలినవాడు = రాజు,/ పైఅధికారి;/ఏలుబడి = పరిపాలన.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- శ్రీరామునిలా రాజ్యం ఏలు.
- "క. అని హర్షోత్కర్షంబున, మనమలరఁగఁబలికి మత్స్యమనుజాధీశుం, డనిలసుతునేలె నాతఁడు, తన మనమున నూఱడిల్లె దదవసరమునన్." భార. విరా. ౧, ఆ.
- "చ. ఇతనికులంబుబేరువిని యేలఁదలంచిన నేలుమేలు నీ, కతిబలుఁడైన బంటు హృదయంబున రోషమువట్టితేని వ, ధ్యతకు విధింపనేల యితఁడాఁకకు బాత్రము." ఉ, హరి. ౫, ఆ.
- పరిపాలించు. -"గీ. ఏలుమీలోక మెల్ల...." భార. ఉద్యో. ౪,ఆ. ౫౯.