వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
 
పాదముద్ర
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

పాదముద్ర అంటే పాదము యొక్క జాడ. మట్టి, బురద, తడి ఇసుక మొదలైన ప్రదేశాలలో నడిచి ప్రాణులు వెళ్ళిన సమయంలో ప్రాణుల పాదముద్రలు స్పష్టంగా కంటికి సులువుగా కనిపిస్తాయి. పాదాలకు ఏదైన పదార్ధము అంటుకున్న సమయంలో గట్టి నేల మీద, సిమెంటు మొదలైన చదునైన ప్రదేశాలలో పాదముద్రలు పదించబడతాయి.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=పాదముద్ర&oldid=956948" నుండి వెలికితీశారు