ఇసుక
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- నామవాచకం.
- వ్యుత్పత్తి
అర్ధ వివరణ
<small>మార్చు</small>ఇసుక సారం కరిగిన మట్టి.సముద్ర తీరాలలో,నదీతీరాలలోను మట్టిలో సారం నీటిలో కరిగి కొట్టుకుపోగా ఇసుక మిగులుతుంది.ఈ ఇసుకే మనకు చాలా అపురూపమైనది విలువైనదీ.కట్టడం కట్టడానికి కావలసిన ప్రదాన వస్తువులలో ఇసుక ఒకటి.కుక్కపిల్లా సబ్బుబిళ్ళా కాదేది కవితకు అనర్హం అన్నారు శ్రీశ్రీ అలాగే కాదేది కళకు అనర్హం అంటున్నారు కళాకారులు ప్రపంచం నలుమూలలా ఇసుక శిల్పాలను శృష్టిస్తూ కనువిందు చేస్తున్నారు అనేకమంది కళాకారులు. చలన చిత్రాలలో సెట్ వేయడంలో అద్వితీయుడైన తోట దరణి ఇసుక శిల్పాలు చేయడంలో ఘనుడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
సికత.
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఇళ్ళు మొదలైన కట్టడాలు కట్టడానికి మంచినీటి ఇసుక శ్రేష్టం.
- ఏటి ఇసుక ఎంచలేం తాటి మాను తన్నలేం, ఈత మాను విరచలేం
- "గీ. శిలలఁ గాష్ఠంబులను మృత్తికలను నిసుక, లింగముల లెస్సగాఁగఁ గల్పించి భక్తి, నర్చనము సేయు నతఁ డొకం డనుచుఁ జెప్పు, శివుఁడు భక్తవిమర్శన చేయు నపుడు." భీమ. ౫,ఆ. ౧౪౯.