వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఇసుక,వాలుక/ కొంచము = ఇసుమంత

నానార్థాలు

కొంచము-స్వల్పము.

సంబంధిత పదాలు

ఇసుమంత

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు., తిరిగి కుందేటి కొమ్ము సాదించ వచ్చు.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఇసుము&oldid=909691" నుండి వెలికితీశారు