పరమ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>అర్థ వివరణ
<small>మార్చు</small>పరమ అంటే అధికమైన అని అర్ధం./మనస్సు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
పరమపవిత్రము, పరమపావనము, పరమపదమ, పరమదుర్మార్గుడు, పరమనికృష్టుడు, పరమదరిద్రుడు, పరమగురువు, పరమ ఉత్కృష్టము, పరమాసహ్యము.
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక ప్రార్థనా గీతంలో పద ప్రయోగము: పరమ దయాళూ ప్రార్థన వినరా.... పాపములో పడనీయకురా....
బయటి లింకులు
<small>మార్చు</small>- ‘‘దీవనలు’’ అంటారు. పరమానందం అనే అర్థం కూడా ఉంది