ఎనలేని
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>అర్థ వివరణ
<small>మార్చు</small>ఎనలేని సాటిలేని అని అర్ధం.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఎనలేని ప్రేమ, ఎనలేని గౌరవము, ఎనలేని అభిమానము, ఎనలేని ద్వేషము.
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- వారి మీద నాకు ఎనలేని అభిమానం ఉంది.