వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

కుతపము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • నేల మిన్ను నొక్కటైన నీ బంటు వొక్క
  • వేలనే యక్షుని దెగవేసెగా నీ బంటు
  • ఉంగరమెగరవేసి యుదధిలో బడకుండ
  • నింగికి జెయిజాచి నీబంటు
  • చంగున జలధిదాటి జంబుమాలి నిలమీద
  • కుంగదొక్కి పదముల గుమ్మెగా నీ బంటు
  • వెట్టాగా రావణు రొమ్మువిరుగ జేతనే గుద్దె
  • నిట్టతాడువంటివాడు నీ బంటు
  • దిట్టయై మందులకొండ తేజమున నడురేయి
  • పట్టపగలు దెచ్చె బాపురేనీబంటు
  • అలరనన్నియు జేసి అజునిపట్టానకు
  • నిలుచున్నాడదివోనీబంటు
  • బలువేంకటేశ ఈ పవననందనుడు
  • కలిగిలోకములెల్ల గాచెగా నీబంటు

(అన్నమాచార్య సంకీర్తన)

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=పట్టపగలు&oldid=854955" నుండి వెలికితీశారు