వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

వి.

వ్యుత్పత్తి
వ్యు. 1. అతిక్రాంతః ఆచారమ్. (ప్రా.స.)

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. దౌర్జన్యపూరితమైన ప్రవర్తన
  2. ఒక వ్యక్తిని బలవంతంగా అనుభవించడం
  3. దౌర్జన్యపూరితమైన ప్రవర్తన
  4. సంప్రదాయ నియమములను అతిక్రమించుట.
  5. ఒక స్త్రీని బలవంతముగా అనుభవించుట.
నానార్థాలు

అత్యాచారము

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

టెర్రరిస్టుల అత్యాచారాలతో పాటు పెరిగిపోతున్న పోలీసుల అమానుష చర్యలను అదుపు చేస్తామని రాజీవ్‌ ‘హామీ’ ఇచ్చారు. (ఆం.భూ. 25-5-89)

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>