అత్యాచారము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం.వి.అ.పుం/సం.విణ.
- వ్యుత్పత్తి
వ్యు. 1. అతిక్రాంతః ఆచారమ్. (ప్రా.స.) వ్యు. 2. అతిశయితః ఆచారః. (కర్మ.స.)
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఆచారమును విడిచినది.
- ఎక్కువ మడిగలది.
- సంప్రదాయ నియమములను అతిక్రమించుట.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు