rape
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, చెర, స్త్రీని బలత్కారముగా చెయి పట్టడము.
- he committed a rape on her దాన్ని చెరిపినాడు, దాన్ని బలాత్కారముగా చెయి పట్టినాడు.
- the rape of the Lock కుంతలాపహరణమనే వొక కావ్యము.
- rape of the Jessamine ( title of a Telugupoem ) పారిజాతాపహరణము.
- the name of a plant or its seed నువ్వు చెట్టు, నువ్వు గింజ.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).