పండించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
పండించు క్రియ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పండించు [పండబెట్టు]]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
పండింది = పంట పండింది = కాయ పండింది. = వాని పాపం పండింది = నోరు పండింది = గోరింటాకు పండింది
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | పండించాను | పండించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | పండించావు | పండించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | పండించాడు | పండించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | పండించింది | పండించారు |
- వ్యతిరేక పదాలు