పండింది
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>మాగినది ... ఆ మామిడి కాయ పండింది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- వాడి పంట పండిది = అదృష్టము కలిసి వచ్చింది. అని అర్థము.
- సంతలో పత్తి బిచ్చము తెచ్చి జందెములు వడికి, మర్రియాకులు తెచ్చి, విస్తళ్ళు కుట్టి, కూరగాయలు పండించి, అంగళ్ళముందు జారిన మిరియా లేరి, నీటి నన్నింటిని విక్రయించి దనము సంపాదించెడివారు. [ఆంధ్రుల సాంఘిక చరిత్ర,రచన
- శ్రీ సురవరము ప్రతాపరెడ్డి ,ప్రచురణ
- సాహిత్య వైజయంతి ప్రచురణ]
1.4 హైదరాబాదు - 1.