నోరూరు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నోరూరు క్రియ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- రుచిగల వస్తువులు తిను కోరికచే నోట నీళ్ళూరు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
నోరూరగ / నోరూరుచున్నది
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>సుమతి శతకంలోని ఒక పద్యంలో: ...... ధారాళమైన నీతులు నోరూరగ చెవులు పుట్ట నుడివెద సుమతీ