నూగుకడ్డీ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>చక్కగా పాకము పట్టిన బెల్లమును సాగదీస్తూ కడ్డీలను చేసి వాటిని వేగించిన నూగులలో పొర్లించి వీటిని తయారు చేసేవారు. ఒకప్పుడు వీటిని బంకుదుకాణాల వంటి చిన్న దుకాణాలలో అమ్మేవారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు