వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
 
నులితీగ
భాషాభాగం
విశేష్యము
  1. నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

(వృక్షశాస్త్రము) తీగ జాతి మొక్కలలో పెద్ద తీగ అల్లుకొనుటకు సహాయముగా అ తీగకు సన్నని తీగలు వచ్చి దొరికిన ఆదారానికి చుట్టుకొనును. వాటిని నులి తీగ అంటారు. ఉదా: గుమ్మడి, సొర, కాకర తీగ మొదలగు నవి. వీటి ప్రధాన తీగకు అక్కడక్కడా సన్నని నులి తీగలు వచ్చి దొరికిన ఆదారాన్ని చుట్టుకొని ప్రధాన తీగ పడిపోకుండ ఆదారాన్నిచ్చును.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=నులితీగ&oldid=879409" నుండి వెలికితీశారు