నిబ్బరము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>1.# ధైర్యము.
- నిశ్చలము. -మనసు నిబ్బరముగానుంచుట
2.అశ్వగతివిశేషము. ప్లుతము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
,నిశ్చలముగా, నిబ్బరముగా /నిబ్బరములేని/ నిబ్బరించుకో /
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "సీ. బలునిబ్బరమునకుఁ బ్రతిగాక గరుడియ నామధేయుని వాహనంబనఁదగె." ఉ, రా. ౧, ఆ.
- పెల్లు. -"క. హరి చూచి వెఱఁగువడ న, ప్పరుషప్రహరణము వచ్చి పక్షీంద్రుని ని, బ్బరముగఁ దాఁకిన వడఁకెన్, బొరినాతఁడు వజ్రనిహతభూధరముక్రియన్." హరి. పూ. ౪, ఆ.