వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • ఉచ్ఛరించడానికి మూడు మాత్రల కాలం పట్టునది.
  • ప్లుతములు రెండు.
  • అవి రెండు అక్షరములు: ఐ, ఔ. (2)
  • తడపబడిన, తడిసిన.
నానార్థాలు

సం. వి. / వేగమున అంతమేరయు సమముగా బోయెడు అశ్వము. నిబ్బరము.

సంబంధిత పదాలు
  • ఈదునది
  • తేలునది
  • అశ్వగతి విశేషము
  • నిబ్బరము
  • తడువబడినది
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"గీర్వాణవిలాసినీ మృదుక రస్రుత సూనరసప్లుతంగుడై" Anirud. v.53.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ప్లుతము&oldid=869727" నుండి వెలికితీశారు