విభిన్న అర్ధాలు కలిగిన పదాలు

<small>మార్చు</small>

నిండు (క్రియ)

<small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

చెరువు నిండ నీరున్నది. నిండింది/సమృద్ధి

నానార్థాలు
పూర్ణమగు. వి. పూర్ణత/ విణ. పూర్ణము.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఇంట్లో సరకులు నిండుకున్నాయి...

  • ఒక సామెతలో పద ప్రయోగము: నిండు కుండ తొణకదు"
  • ఒక పొడుపు కథలో పద ప్రయోగము: ఉరుములు లేవు... మెరుపులు లేవు ఉత్తరాది చెరువులు ఊరకనే నిండి పోయే: = జవాబు : కొబ్బరికాయ:
  • ఖుసిమీఱన్ సురధాణ నిండు కొలువై కూర్చున్నచో నీకరా,భ్యసనంబు నున్నతియించురా

అనువాదాలు

<small>మార్చు</small>

నిండు (నామవాచకం)

<small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. పూర్ణత్వము
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఇంట్లో సరకులు నిండుకున్నాయి...

అనువాదాలు

<small>మార్చు</small>

నిండు (విశేషణం)

<small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. నిండైన
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఇంట్లో సరకులు నిండుకున్నాయి...

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=నిండు&oldid=956217" నుండి వెలికితీశారు