వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణసవరించు

  1. పూర్తిగా/ నిండుగా అని అర్థము. ఉదా: చెరువునిండా నీళ్ళున్నాయి. / కుండ నిండా నీళ్ళున్నాయి.
  2. శానా, విస్తారము /బహు, మహా

పదాలుసవరించు

నానార్థాలు
సంబంధిత పదాలు

నిండుగా

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

ఒక సామెతలో పద ప్రయోగము: నిండా మునిగిన వానికి చలి ఏమున్నది?

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=నిండా&oldid=876030" నుండి వెలికితీశారు