నాశనము

(నాశనం నుండి దారిమార్పు చెందింది)

నాశనము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

ద్వంసము అని అర్థము: ఉదా: తుపానులో అంతా నాశనమైనది.

నానార్థాలు
పర్యాయపదాలు
అంతము, అత్యయము, అవధ్వంసము, అపహతి, అప్యయము, అవలోపము, అవసాదనము, ఉన్మూలము, క్షతి, క్షయము, క్షీణము, , ధ్వంసనమ/ధ్వంసము, ధ్వస్తి, నష్టి, నాశము, నిర్మూలనము, నిర్మూలము, , నేలమట్టము, పతనమ
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=నాశనము&oldid=956207" నుండి వెలికితీశారు