బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, పాడు, నాశనము, చెరుపు.

  • this brought him to ruin యిందువల్ల చెడ్డాడు, యిందు వల్ల వాడికి చెరుపు వచ్చినది.
  • the house is a complete ruin ఆ యిల్లు శుద్ధపాడుఅయి వున్నది, గోడల వాడ అయి వున్నది.
  • this prevented his ruin యిందువల్ల వాడు చెడక తప్పినాడు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=ruin&oldid=943089" నుండి వెలికితీశారు