నమ్మి/నెమలి

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • తెలుగువారిలో ఒక ఇంటిపేరు.
  • నెమలి(నెమ్మి యొక్క రూపాంతరము).
  • నమ్మకము పెట్టుకొని అని మరొక అర్థము. ఉదా: వాడిని నమ్మి మోసపోయాను. అని అంటుంటారు.
నానార్థాలు
సంబంధిత పదాలు
నమ్మించి / నమ్మకము / నమ్మకముతో
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"సీ. లయదప్పకుండ మెల్లనె సోగపురివిచ్చి నమ్మిబోదలు పేరణములు త్రొక్క" చంద్ర.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

[[en:]peacock]]

"https://te.wiktionary.org/w/index.php?title=నమ్మి&oldid=964600" నుండి వెలికితీశారు