దుర్మార్గుఁడు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
కపటము గలవాఁడు.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- కుత్సుకుఁడు / కూళ / దుండగుఁడు / దౌర్జన్యపరుఁడు /దుష్టుడు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
వాడొక పరమ దుర్మార్గుడు