దీపస్తంభము
(దీపస్థంభము నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- దీపస్తంభము నామవాచకము.
- వ్యుత్పత్తి
- సంస్కృతసమము
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- సముద్రపువడ్డున సముద్రములో రాత్రిపూట సంచరించు పడవలకు,ఓడలకు తీరము ఎంతదూరములో వున్నది తెపుటకై నిర్మించినది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- వీధులలో దీపాలు వెలిగించుటకై నిర్మించిన స్తంభము=వీధిదీపము(:en:street light|street light]]
- గుడులలో,ఇళ్లలో ఆదాధన దీపాలుంచు దిమ్మ.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>8శిరస్సున మొగ్గ యున్నట్లు చెక్కిన దీపస్తంభము