దీవియకంబము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము/వై. వి.

వ్యుత్పత్తి

వైకృతము

అర్థ వివరణ

<small>మార్చు</small>

దీపము లనుంచెడి కంబము=దీపస్తంబము/

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"క. దీవియకంబంబునకును, జీవము గల్పించి కథలు చెప్పింపంగాఁ, బ్రావీణ్యము కలిగియు నీ, వీవిధమునఁ దప్పఁజెప్పుటిది నిపుణతయే." విక్ర. ౬, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>