దీనుడు
దీనుఁడు
<small>మార్చు</small>వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేషణనామవాచకము
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ
<small>మార్చు</small>ఆర్థికముగా ఏమిలేనివాడు=దరిద్రుడు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- దర్పముడిగిన వాడు.(distressed)
- భయపడినవాడు,(feared)
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పాటలో: రారా క్రిష్ణయ్యా..... రారా క్రిష్ణయ్యా..... ఈ దీనుని కాపాడ రారా క్రిష్ణయ్యా......