బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, బీదయైన, పేదయైన, దరిద్రుడైన.

  • a poor man దరిద్రుడు.
  • the poor దరిద్రులు, బీదలు, భిక్షగాండ్లు.
  • this is a poor reason యిది వొక పిచ్చి సమాధానము.
  • this is poor food .
  • చవిసారము లేని కూడు.
  • poor land నిస్సారమైన భూమి.
  • I have a poor opinion of him వాడు అప్రయోజకుడని నాకు తోస్తున్నది.
  • the poors houseధర్మసత్రము.
  • Poors rates ధర్మానికి గ్రామ సముదాయములో వసూలు చేసే రూకలు .
  • the horse is very poor గుర్రము బక్కపలచగా వున్నది.
  • she fell down poor creatureపాపము అది పడ్డది.
  • he submitted poor fellow పాపము వొప్పుకొన్నాడు.
  • the poor king isnow quite forgotten పాపము ఆ రాజు ను యిప్పుడు మరిచినాడు .
  • he took her forricher or poorer యెంత భాగ్యము వచ్చినా యెంత బీదరికము వచ్చినా దాన్ని చెయ్యి విడవనన్నాడు, యిది వొక వివాహ సూత్రము.
  • Poors house (Infirmary ) ధర్మ సత్రము బీదలను ఆదరించే సత్రము.
  • And poor I was left there ( Addisons Spect.
  • No.
  • 190.
  • ) అయ్యో నేను అక్కడ వొంటిగా నిలిచిపోతినే.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=poor&oldid=940817" నుండి వెలికితీశారు