దీనారము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
సంస్కృతసమము(దినారిసిస్ అనే రోమను పేరునుండి పుట్టి నది)
అర్థ వివరణ
<small>మార్చు</small>- నాటి కొంతవిలువ కలిగిన బంగారునాణెము(ప్రస్తుతం అరబ్బు దేశాలలో అల్జెరియా,బెహరిన్,ఇరాకు,జోర్డాను,కువాయిత్,లిబియా వంటి దేసాలలో చలామణిలో వున్నది)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>శ్రీనాథుని పద్యంలో పద ప్రయోగము: దీనార టంకాల తీర్థమడించితే దక్షినాధీశు ముత్యాల శాల ....