దీక్షితుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- పుంలింగము.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
- దీక్షితులు.
అర్థ వివరణ
<small>మార్చు</small>దీక్షితుడు =సోమము గల యజ్ఞమునందు దీక్ష వహించినవాడు. అంటే దీక్ష లో ఉన్నవాడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- *వనవాసదీక్ష/ దీక్ష
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>
మూలాలు, వనరులు<small>మార్చు</small>బయటి లింకులు<small>మార్చు</small> |