దివాంధము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకముసం. వి. అ. పుం.
- వ్యుత్పత్తి
- దివము=పగలు, అంధము= గ్రుడ్డి, పగటి పూట చూడ లేనిది... గ్రుడ్ల గూబ..
సంస్కృతసమము
అర్థ వివరణ
<small>మార్చు</small>- రాత్రులలో సంచరించే జీవి=గుడ్లగూబ
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు