ఘూకము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామ.

నామవాచకము

వ్యుత్పత్తి

సంస్కృతసమము

అర్థ వివరణ <small>మార్చు</small>

  • నిశాచరియైనఒకరకపుపక్షి,ఇందులో రంగును,పరిమాణాన్నిబట్టి పలురకాలు కలవు.=గుడ్లగూబ

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
పర్యాయపదములు
ఆలువు, ఉలూకము, కాకభీరువు, కాకరూకము, కాకారి, కోటడు, కోటము, కౌశికము, గూబ, ఘర్ఘరము, ఘూకము, తొఱ్ఱబులుగు, దివాంధము, దివాభీతము, నక్తంచరము, పగటిచీకు, పలుగుపిట్ట, పెద్దపులుగు, పేచకము, భీరుకము, రక్తనాసికము, వాయసారాతి, వృక్షాశ్రయి, శునాశీరము, హక్క, హరినేత్రము, నక్తంచరము.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఘూకము&oldid=954019" నుండి వెలికితీశారు