తేరు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- రథము దేవుని ఊరేగింపునకుపయోగించు రధాన్ని తేరు అంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- బండి, రథము,
- కలుగు(అకర్మక క్రియ)
- సంబంధిత పదాలు
ఆ కాయ తేరింది, నీరు తేటగా తేరుకున్నాయి, దేవుడు తేరు మీద ఊరేగు తున్నాడు.,
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- తనరు చొక్క పురాణమునిదంపతులు దమకంబులు దేర నెయ్యంబు మీఱ
- మిన్నునకూరక నెగయదు, తన్న సమర్థుండుగాఁడు తల్పగతుండీ, చిన్నికుమారుఁడు తేరే, విన్ననువున నెగసె దీని విధమెట్టిదియో