తెవులు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- తెగులు యొక్క రూపాంతరము.
అర్థ వివరణ
<small>మార్చు</small>తెగులుయొక్క రూపాంతరము=వ్యాధి,జబ్బు(సాధారణముగా పైరు పంటలకు వచ్చే రోగాలను , తెవులు, లేదా తెగులు అని అంటారు.) రోగము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
చీడ అంగజము, అంహతి, అనారోగ్యము, అనార్జవము, అపాటవము, అభ్యమనము, అస్వస్థము, ఆకల్యము, ఆతంకము, ఆమము,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "క. కనుఁగొని కృష్ణుఁడు బలదే, వునకిట్లను హయములకుఁ దెవులు గడు నెసమై, జననిచ్చుట కావున నీ, వనఘా కొనిరమ్ము రథమునల్లన వెనుకన్." హరి. పూ. ౩, ఆ.
- తెవులుగొంటులనైనఁ దేర్చుసంకటమున కోపి ముందటియట్ల రూపుసేయ; నఱ్ఱలనైనను